PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు 68వ జన్మదిన వేడుకలు సోమవారం ఉదయం కర్నూలు పట్టణంలోని కీర్తన అనాధాశ్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె శివన్న జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు  అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుడిసె శివన్న మాట్లాడుతూ కేశన శంకర్ రావు బీసీల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ఎన్నో ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఎల్లప్పుడు బీసీలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర నలుమూలల కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తూ ఏన్నో ఫలాలు అందించడానికి  గుర్తింపుగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయన పేరును పోస్టర్ షాపు కూడా ముద్రించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగార్జున గౌడ్ వడ్డే బాలాజీ  మధు యాదవ్ పర్ల సుంకన్న కార్తీక్ ఆశ్రమ నిర్వాహకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

About Author