మూసుకుపోయిన డ్రైనేజీలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల కేంద్రంలోని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా బ్లాక్ కావడంతో రోడ్లన్నీ చెరువులా తలపిస్తున్నాయి మండల కేంద్రంలోని వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే వ్యాపారస్తులు డ్రైనేజీలో చెత్తాచెదారం వేయడం వల్ల వర్షాకాలం మొదలు ఒక్కసారైనా డ్రైనేజీ పూర్తిస్థాయిలో పూడిక తీయకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని అసలు ముందుంది వర్షాకాలం ఇప్పుడే ఇలా పరిస్థితి ఉంటే ముందు ముందు ఇళ్లల్లోకి డ్రైనేజీ నీరు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఇప్పటికైనా పంచాయతీ అధికారులు డ్రైనేజీ కాలువలను పూడిక తీయాలని సమస్యను పరిష్కరించాలని మండల వాసులు కోరుతున్నారు.