PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“తల్లిపాలతో బిడ్డలకే కాక తల్లులకు కూడా ఆరోగ్య రక్షణ”

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అప్పుడే పుట్టిన పిల్లలకు గంట లోపే తల్లిపాలు ఇవ్వాలని తద్వారా  బిడ్డలకు మంచి ఆరోగ్య రక్షణ ఏర్పడుతుందని అంతేకాక తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా రక్షణ వుంటుంది అని  అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & ప్రిన్సిపాల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. గురువారం “ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను” పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ లోని మెటర్నటి విభాగంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలులో బిడ్డలకు కావలసిన “తల్లిపాలతో బిడ్డలకే కాక తల్లులకు కూడా ఆరోగ్య రక్షణ” అప్పుడే పుట్టిన పిల్లలకు గంట లోప్ తల్లిపాలు ఇవ్వాలని తద్వారా  బిడ్డలకు మంచి ఆరోగ్య రక్షణ ఏర్పడుతుందని అంతేకాక తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా రక్షణ వుంటుంది అని  అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & ప్రిన్సిపాల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. గురువారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ లోని మెటర్నటి విభాగంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలులో బిడ్డలకు కావలసిన పోషక విలువలు ఉంటాయని అంతేకాకుండా వారి ఆరోగ్య రక్షణకు యాంటీ బాడీస్ కూడా వుంటాయని కావున తల్లులు విధిగా తమ పిల్లలకు ఆరు నెలల కాలం తమ పాలు ఇవ్వడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన పిల్లలను ఈ సమాజానికి ఇచ్చిన వారవుతారని పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా పెరుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ & హెచ్.వో. డి డాక్టర్ శ్రీలక్ష్మి, ప్రొఫెసర్లు డాక్టర్ సావిత్రి, డాక్టర్ పద్మజ,డాక్టర్ వరలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మమత ,నర్మద, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ట్యూటర్లు, నర్సింగ్ విద్యార్థులు గర్భవతులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమం అనంతరం ఆ విభాగం లోని టీచింగ్ రూమ్స్, లైబ్రెరీ మెదలగు విభాగాలను పరిశీలించడం జరిగింది. లాప్రోస్కోపిక్ స్టిమ్యులేటర్ మిషన్ ను పరిశీలించి ఎలా ఉపయోగించుకుంటున్నారని అడిగి తెలుసుకోవడం జరిగింది. పూర్తి పోషక విలువలు ఉంటాయని అంతేకాకుండా వారి ఆరోగ్య రక్షణకు యాంటీ బాడీస్ కూడా వుంటాయని కావున తల్లి విధిగా తమ పిల్లలకు ఆరు నెలల కాలం తమ పాలు ఇవ్వడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన పిల్లలను ఈ సమాజానికి ఇచ్చిన వారవుతారని వారి పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా పెరుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అండ్ హెచ్ వో డి డాక్టర్ శ్రీలక్ష్మి, ప్రొఫెసర్లు డాక్టర్ సావిత్రి, డాక్టర్ పద్మజ,డాక్టర్ వరలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మమత ,నర్మద, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ట్యూటర్లు, నర్సింగ్ విద్యార్థులు గర్భవతులు పాల్గొనడం జరిగింది.

About Author