PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరులో మహిళ దారుణ హత్య..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మహిళ దారుణ హత్యకు గురి కావడంతో పట్టణం ఉలిక్కి పడింది.పట్టణంలోని మారుతి నగర్ లో నివాసం ఉంటున్న శాలి భీ (42)గురువారం అర్ధరాత్రి వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు.విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నా యక్,నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలను సేకరించారు.డాగ్ స్క్వాడ్ తో ఆ స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనలో 8 మంది అనుమానిత యువకులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.అయితే హత్యకు గల కారణాలు పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *