కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆశాజనకంగా లేదు
1 min readనేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పేరుకే వరప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: కేంద్రం పార్లమెంట్లో ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దగా ఆశాజనకంగా లేదని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు తెలిపారు ఎస్సీ ఎస్టి బీసీలకు పారిశ్రామికవేత్తలుగా చేయడం కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (సిజిటిఎంఎస్) గత 20 ఇయర్స్ సంవత్సరాలుగా ఉందని ఇంప్లిమెంట్ సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీలకు చెందిన పాత స్కీం లను కొత్త స్కీం లాగా చూపిస్తున్నారని క్రెడిట్ గ్యారెంటీ స్కీం లో ఎస్సీ ఎస్టీలకు కోటి రూపాయల నుంచి పాతిక కోట్ల వరకు లీడ్ బ్యాంకులు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని ప్రశ్నించారు ఏదైతే అభ్యర్థులు హాస్పటల్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారు ఇన్సూరెన్స్ కూడా జి ఎస్ టి వేయటం చాలా దుర్మార్గమని జి ఎస్ టి రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి 12,157 కోట్ల రూపాయలు మళ్లీ ప్రకటించారని గత ప్రభుత్వంలో కూడా ఈ అమౌంట్ ప్రకటించి ఎందుకు ఎందుకు గ్రాంట్ ఇవ్వలేదు ఎందుకు ఖర్చు పెట్టలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సిపోర్ట్లు దాదాపు 8 వరకు ఉన్నాయని వాటికి నేషనల్ మార్క్టోరియం ఎందుకు పెంచలేదని సిపోర్ట్లు ఎందుకు అభివృద్ధి చేయటం లేదని ఎం ఎస్ ఎం ఈ స్టాండప్ స్కీమ్స్ కోటి రూపాయల నుంచి 50 కోట్ల వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని ఈ బడ్జెట్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మన భారతదేశంలో 85% మంది పైగా వ్యవసాయం పై ఆధారపడి న రైతులు ఉన్నారని ఈ బడ్జెట్లో రైతులకు కూడా ఆశ జనకంగా లేదని స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినప్పటికీ రైతులకు కిసాన్ కార్డులు ఇప్పటికి ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.