PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుసినే విరుపాక్షి  సోదరుడు ముద్దటమాగి గ్రామానికి 19న రాక

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  ఆలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ అభ్యర్థి  బుసినే విరుపాక్షి  సోదరుడు శ బుసినే శ్రీరాములు  హొళలగుంద మండలం ముద్దటమాగి గ్రామానికి రాక రేపు అనగా 19-04-2024 తేదీన శుక్రవారం హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామానికి మధ్యాహ్నం 3:00 గంటలకు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచార కార్యక్రమానికి  బుసినే విరుపాక్షి  సోదరుడు బుసినే శ్రీరాములు విచ్చేయుచున్నారు. కావున ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హొళగుంద మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మండల కన్వీనర్, మండల కో కన్వీనర్, మండల జెడ్పిటిసి, మండల ఎంపీపీ,  వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ మెంబర్ ,JCS కన్వీనర్,  హొళగుంద మండల యూత్  అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, అన్ని గ్రామాల సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు, వార్డు మెంబర్లు, సింగల్ విండో చైర్మన్లు, వ్యవసాయ కమిటీ అడ్వైజర్లు, ప్రతి పదవిలో ఉన్న నాయకులు, పార్టీ అనుబంధ విభాగాలు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ  కుటుంబం పెద్ద ఎత్తున పాల్గొని  మన ప్రియతమ నాయకుడు శ్రీ బుసినే విరుపాక్షి  ఘన విజయం కోసం ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము .

About Author