PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్క్స్  యూనియన్ ధర్నా కు బుట్టా రేణుక సంఘీభావం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:   గరువారం ఎమ్మిగనూరు పట్టణం లో మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ధర్నాకు సంఘీభావం తెలిపిన  ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక  వారు మాట్లాడుతూ  మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్  ల న్యాయపరమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే అంగీకరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్  వైస్ చైర్మన్  నజీర్ అహ్మద్, పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్, కౌన్సిలర్లు/ ఇన్చార్జులు, కామర్తి నాగేశప్ప,కొమ్ము రాజశేఖర్,పాల శ్రీనివాసరెడ్డి,మాచాని వెంకటేష్,డిష్ కేశవరెడ్డి, యం.కె శివప్రసాద్,సుధాకర్,మహబూబ్ బేగ్,వడ్డే వీరేష్, చంద్ర శేఖర్, శ్రీధర్ రెడ్డి,బాబాఖాన్,రసూల్,హనీఫ్,పాపయ్య, నరసింహులు,అల్తాఫ్, సయ్యద్ చాందు,ఫయాజ్, మాచాని రఘు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *