PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాచాని సోమన్న ని పరామర్శించిన బుట్టా రేణుక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న  మాచాని సోమన్న ని పరామర్శించిన వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ,బుట్టా శివనీలకం ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ మాచాని వెంకటేష్,పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్,మహబూబ్ బేగ్, కిరణ్, సోమేశ్,శ్రీరాములు,మాచాని రఘు,ఫయాజ్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author