శ్రీశ్రీశ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బుట్టా రేణుక
1 min readపల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: పట్టణంలో శ్రీశ్రీశ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ లు శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా” రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, చేనేత జిల్లా అధ్యక్షుడు ఏం కే శివ, జిల్లా ఆర్గనైజర్ కొమ్ము రాజశేఖర్,2 వ వార్డ్ ఇంచార్జ్ చంద్రశేఖర్, బసిరెడ్డి,రఘువీర్,పామయ్య , భక్తాదులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.