కనీసం ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి లో ఉంది ఈ ప్రభుత్వం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి సమావేశం లో మాట్లాడుతూ ఎల్లార్తి వాటర్ స్కీమ్ కింద ఎల్లార్తి చిన్నహ్యాట్ బిజీ హళ్లి పెద్దహ్యాట్ కొగిలాతోట సమ్మాత గేరి ముగుమాన్ గుంది గ్రామ ప్రజలు వారం నుంచి సమ్మతగేరి చెరువు నుంచి నీళ్లు వదిలే కార్మికులు 12నెలలు జీతాలు ఇవ్వటం లేదు బంద్ కార్మికులు ఉన్నారు జిల్లా అధికారులు కూటమి ప్రభుత్వనాయకులు కనీసం ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి లో ఉన్నారు పెద్దహ్యాట్ గ్రామం lo అయితే ప్రజలు కాలర్ నీళ్లు వదులుతున్నారు అవి తాగి ప్రజలు అనొరోగ్యం గురి అవుతారు కావున ప్రజలకు వెంటనే సమ్మాత గేరి చెరువు నుంచి అన్ని గ్రామాలకు నీళ్లు వదిలి పెడింగ్ లో ఉన్న కార్మికులు జీతాలు ఇవ్వాలని డిమెండ్ చేశారు.