పల్లెవెలుగువెబ్, మహానంది: మహానంది మండల పరిషత్ కార్యాలయంలో ఓ అధికారి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి .దాదాపు నాలుగు సంవత్సరాలు పైనే తిష్ట వేసిన ఆ అధికారి...
కర్నూలు
పల్లెవెలుగు వెబ్,ఏలూరు: స్ర్తీ లేకపోతే జననం లేదు... స్ర్తీ లేకపోతే గమనం లేదు...స్త్రీ లేకపోతే... సృష్టే లేదు... కంటి పాపలే కాపాడే మాతృమూర్తికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...
పల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సోమవారం సమావేశమైంది. మంత్రి మండలి సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి...
పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం దీబగుంట్లలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నాగశేషుడు అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. ఆస్థి తగాదా...
ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేసిన నాయకులు పల్లెవెలుగు వెబ్: నేటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలలొ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తాలని భవన...