PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లె పండుగ లో భాగంగా సీసీ రోడ్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలం లోని యం.డి హళ్లి గ్రామం లో ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వీరబద్ర గౌడ్   అదేశాల మేరకు పల్లె పండుగ లో భాగంగా సీసీ రోడ్ ప్రారంభం, మరియు కొత్త సీసీ రోడ్ లకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమo సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి, PR AE యమునప్ప APO భక్తవత్సలమ్,UOPRD చక్రవర్తి, TA శ్రీనివాసులు, పంచాయితీ సెక్రెటరీ రాజకుమార్ AE అసిస్టెంట్ రవి ఎంపీటీసీ మల్లికార్జున, VOA లక్ష్మికాంత్ మరియు గ్రామ టీడీపీ లీడర్లు ఈరనగప్ప, నాగరాజు, P ఈరన్న, కొండయ్య, దాసప్ప, H చంద్ర, వీరాOజనేయులు, చిన్న రంగప్ప, C ఈరన్న,ఫీల్డ్ అసిస్టెంట్ పరమేష్, ఖాదర్ భాష మరియు గ్రామ ప్రజలు హాజరు అవ్వడం జరిగింది,

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *