జడ్పీటీసీ నిధులు 5 లక్షలతో సీసీ రోడ్
1 min readజిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నిధులతో 5 లక్షలతో మారెమ్మ అవ్వ గుడి నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు సీసీ రోడ్ కు భూమి పూజ చేసిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప, మండల కన్వీనర్ సఫి ఉల్లా, జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి, సర్పంచ్ రమేష్, EOPRD చక్రవర్తి నాయకులు సిద్దప్ప, గాదిలింగ, పంపాన్న,మల్లికార్జున, లక్ష్మన్న, వన్నూరుప్ప, దేవన్న తదితరులు పాల్గొన్నారు.