PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బొల్లవరంలో సీసీ రోడ్లకు శ్రీకారం

1 min read

పల్లెవెలుగు వెబ్  గడివేముల:  మండల పరిధిలోని బొల్లవరం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం పంచాయతీరాజ్ ఏఈ భాస్కర్ శనివారం నాడు గ్రామంలో సర్వే నిర్వహించారు నూతన సిసి రోడ్ల నిర్మాణానికి అంచనాలు వేసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు త్వరలోనే అంచనాలు రూపొందించి సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు సుభద్రమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి చొరవతో సీసీ రోడ్ల నిర్మాణం త్వరలోనే చేపడుతామని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి గౌరు వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

About Author