PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టైక్వాండో  క్రీడాకారులకు సర్టిఫికెట్స్ అందజేత

1 min read

డాక్టర్ త్రినాథ్ తుమ్మేపల్లి జనరల్ సర్జన్ లేపారోస్కోపిక్ సర్జన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: టైక్వాండో  క్రీడాకారులకు సర్టిఫికెట్స్ అందజేసి పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకతగా అభినందించడం జరిగింది.శుక్రవారం ఉదయము గాయత్రి ఎస్టేట్లో ఆర్కా హాస్పిటల్ లో మర్యాదపూర్వ కంగా కలిసి క్రీడాకారులకు ఒలంపిక్ క్రీడ తైక్వాండో రోజు సాధన చేస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇలాంటి క్రీడల మీద సాధన చేపిస్తున్న మాస్టర్ కి సీనియర్ టి వెంకటేశ్వర్లు ప్రత్యేకతంగా అభినందించడం జరిగింది సీనియర్ మాస్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టైక్వాండ శిక్షణ కేంద్రాలు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒలంపిక్ క్రీడ టైక్వాండో క్రీడాకారులు కే జూమ్ కార్ఈశ్వర్ 48 వెయిట్ కేటగిరి సిల్వర్ మెడల్ k ఈర విగ్నేష్ వెయిట్  కాటగిరి 41-బ్రాన్స్ మెడల్ జి భార్గవ్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ సత్య.

About Author