సొసైటీ చైర్మన్ డైరెక్టర్ పదవులకు రాజీనామా..
1 min readపలెవెలుగు వెబ్ గడివేముల : కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో గత ప్రభుత్వం లో కొలువు తీరిన వెంటనే గతంలో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేయాలని లేకపోతే తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో గడివేముల చైర్మన్. సొసైటీ డైరెక్టర్. పదవులకు సోమవారం నాడు స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించారు. సొసైటీ చైర్మన్ పోగుల చంద్ర శేఖర్ రెడ్డి. డైరెక్టర్ వెంకటేశ్వర్లు రవీంద్రారెడ్డి తమ రాజీనామాను సీఈఓ ఆదినారాయణ కు సమర్పించారు.