PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాహనాలు తనిఖీ..

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  హొలగుంద గ్రామంలోని ఎల్లార్తి రోడ్డుపై వాహనముల తనిఖీ నిర్వహించడమైనది రికార్డులు సక్రమముగలేని వాహనములకు మరియు ఓవర్ లోడ్ తో వెళ్ళు వాహనములకు జరిమానాలు విధించడమైనది. ప్రతి ఒక్కరూ వాహనంతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని, నిబంధనల మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని లేనిచో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది . SI బాల నరసింహులు ,హొలగుంద పోలీసులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *