PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే

1 min read

ఆలూరు_నియోజకవర్గం  ఎమ్మెల్యే_విరుపాక్షి_

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామం లో  శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కి ముఖ్య అతిధిగా హాజరు అయినా ఆలూరు_నియోజకవర్గం_ ఎమ్మెల్యే _బూసినే_విరుపాక్షి శ్రీ వాల్మీకి మహర్షి స్వామి కి ప్రతేక పూజలు నిర్వహించరు…  ఈ కార్యక్రమం లో చిప్పగిరి మండల కన్వీనర్ జూటూరు మారయ్య_  మాజీ సొసైటీ చైర్మన్ మల్లికార్జున_  లాలుస్వామి  లింగన్న ఓలైయా నాగిరెడ్డి శఖీబండ సర్పంచ్ ఓబులపతి  జూటూరు నారాయణస్వామి శివ దయల అలంకార్ జూటూరు నరేంద్ర సర్పంచ్ నీలకంఠ ఎరూరు సర్పంచ్ సేనాపతి వైసిపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు బివీఆర్​  అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *