PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడ్డివాములు దగ్ధమైన  సంఘటన స్థలంలో సిఐ విచారణ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో గడ్డివాములు దగ్ధమైనందున, సంఘటన స్థలానికి ఆలూరు సిఐ . బి వెంకటా చలపతి  చేరుకొని గడ్డివాములు కాలిపోవడానికి గల కారణాల గురించి గ్రామ ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గడ్డివాములు కాలిపోవడానికి కారణం గురించి విచారణ జరిపారు. సిఐ తో పాటు ఆలూరు ఫైర్ ఆఫీసర్ ఎస్ ఎండి ఖాద్రి హొళగుంద ఎస్​ఐ  శ్రీ బాల నరసింహులు  ట్రైనీ ఎస్​ఐ  మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *