పదవ తరగతి విద్యార్థులు జిల్లా ఫలితాలలో ముందుండాలి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపీపీ ఉర్దూ పాఠశాల MPUP కన్నడ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం కార్యక్రమం లో యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు మంచి చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులు మంచిపేరు తీసుకొని రావాలని పదవ తరగతి విద్యార్థులు జిల్లా ఫలితాలు ముందు ఉండాలి అన్నారు ఈ కార్యక్రమం లో ప్రధాన ఉపాధ్యాయులు శివశంకర్ రెడ్డి విజయమ్మ సోపియా ఉపాధ్యాయులు ఫల్గొన్నారు.