సీఎం చంద్రబాబు రైతులను మోసం చేశారు…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి ఆధ్వర్యంలోకర్నూల్ కలెక్టర్ రైతు పోరుబాట కార్యక్రమం భాగంగా హొళగుంద మండల కన్వినర్ షాపి ఉల్లా యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం అధికారం లో వచ్చి ఆరు నెలలో ఆయన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా రైతులు కు అన్నదాత సుఖీభవ పథకం 20000ఇస్తున్ను చెప్పి చంద్రబాబు రాష్ట్రము లో రైతులను మెసం చేశారు. అన్నారు ఎన్నికలో ఇచ్చినా హామీలను వెంటనే హములు చేయాలనీ కర్నూల్ కలెక్టర్ బయలుదేరారు ఈ కార్యక్రమం లో శేషప్ప దరాగప్ప మంజు నాయక్ సిద్దప్ప ఈరన్న నాయకులు పాల్గొన్నారు.