PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఏపీసీసీ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : భారతదేశ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ పైన శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఏపీసీసీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం  జిల్లా సహాయ కార్యదర్శి ఖండించారు. అమానుల్లా మాట్లాడుతూ మతోన్మాద బీజేపీతో జతకట్టే ఏ పార్టీలైనా నాయకులైన దేశాభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని కోరుకో అని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరికీ కలుపుకొని పోయి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది. శివసేన ఎమ్మెల్యే సంజయ్ రంభవి గైక్వాడ్. కాంగ్రెస్ నాయకులు లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  పై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం దేశ ప్రజలకు అవసరమైన అభివృద్ధిని సోదర తత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తూ విద్వేషాన్ని రగలించే చర్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ సు సంపన్నమైన భారత భవిష్యత్తును కోరుకునే రాహుల్ గాంధీ పైన అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సహించదని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా సహాయ కార్యదర్శి ఏం అమానుల్లా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *