PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి సవితమ్మ కు శుభాకాంక్షలు తెలిపిన కురువ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీల

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శనివారం ఉదయం పెనుగొండ లో బి .సి .సంక్షేమ శాఖ మంత్రి కురువ సవితమ్మను వారి నివాసంలో కర్నూలు జిల్లా కురువ మహిళా సంఘము అధ్యక్షురాలు శ్రీలీల మర్యాదపూర్వకంగా కలిసి తెలిపారు .శ్రీలీల మంత్రి తో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఈ మధ్యనే నందవరం పక్కన జొహరాపురం గ్రామంలో అగ్రవర్ణాల వారు పొలం తగాదా విషయం లో మహిళలని చూడకుండా కురువ సరస్వతమ్మ  మరియు కురువ రాములమ్మ లపై  వేటకొడవళ్లు ,రాడ్లతో దాడి చేసారని తెలిపారు .మంత్రిని కలిసిన వారిలో కురువ సంఘము మాజీ అధ్యక్షులు స్వర్గీయ డా .టి పుల్లన్న  సతీమణి  టి .విజయలక్ష్మి , అల్లుడు గంగకిరణ్  ,డా .శ్రీశైలజ ,గణేష్ తదితరులు పాల్లొన్నారు.

About Author