PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ శంకరాస్ విద్యార్థులకు అభినందనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణంలోనిర్వహించిన షటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్లో శంకరాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి హరి కిషన్తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులను,కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మద్దయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ బి హరికిషన్ ,వైస్ ప్రిన్సిపల్ డి మద్దిలేటి,ఫిజికల్ డైరెక్టర్ మద్దయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author