ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుడికి సత్కారం..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : R రాజాగౌడ్ కు హొళగుంద మండలం MD హళ్లి గ్రామంలో నిన్నటి రోజున నీటి సంఘం ఎలాక్షన్ సందర్బంగా కురవ వీరనగప్ప ని ఏకగ్రీవంగా నీటి సంఘం చైర్మన్ ఏనుకోవడం జరిగింది అందువలన R రాజాగౌడ్ ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త టిడిపి సీనియర్ నాయకుడుని ఈరోజు శాల పూల హారంతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MD హళ్లి సర్పంచ్ కురవ సుధాకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.