PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిడారంబరంగా అనాధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జన్మదినం

1 min read

వృద్ధులతో మమేకమై నిత్యవసరాలు అందించిన కావూరి లావణ్య

చల్లగా ఉండాలని, విజయం సాధించాలని అవ్వ తాతలు ఆశీర్వాదాలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : అత్యంత నిరాడంబరంగా అనాధ వృద్ధుల మధ్య పుట్టినరోజు జరుపుకున్న ఏలూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి  కావూరి లావణ్య ఏలూరు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్ధి కావూరి లావణ్య జన్మదినం పురస్కరించుకుని ఈరోజు స్థానిక మాదేపల్లి రోడ్డులో నిర్వహించబడుతున్న వృద్ధుల ఆశ్రమంలో అవ్వా తాతలకు అనాధ వృద్ధులకు నిత్యావసర వస్తువులు బియ్యం, వంట నూనె, పలు పప్పు దినుసులు, చింతపండు, స్నానపు సబ్బులు, బట్టల సబ్బులూ, షాంపూలు మరియు పలు రకాల తిను బండారాలు వగైరాలు కావూరి లావణ్య చేతుల మీదుగా అందించడం జరిగింది.కావూరి లావణ్య ను గృహంలో   వృద్ధులు నూరేళ్లు చల్లగా ఉండాలని లావణ్య ను విజయం సాధించాలని ఆశ్రమంలో వృద్ధులు ఆశీర్వదించారు.

About Author