PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవరగట్టు బన్నీ ఉత్సవం సందర్భంగా కార్డెన్ సెర్చ్

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఆలూరు సిఐ శ్రీ శ్రీనివాసులు, హోలగుంద ఎస్సై  బాల నరసింహులు  మరియు ఆలూరు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది అందరూ రాబోవు దేవరగట్టు బన్నీ ఉత్సవము సందర్భంగా నెరనికి గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అదేవిధంగా నేరానికి గ్రామ కొండల్లో దాడులు నిర్వహించగ నేరనికి గ్రామానికి చెందిన బోయ రవి, హోసల్లి శ్రీరాములు నెరనికి గ్రామ కొండలో నుండి  పారిపోగా వారు నిల్వ ఉంచిన 150 నాటు సారాను స్వాధీనంలో కి తీసుకొని వారి ఇద్దరిపై కేసు నమోదు చేసి హోలగుంద ఎస్ఐ  దర్యాప్తు చేస్తున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *