PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కప్పుకున్న మంచు దుప్పటి.. ఆహ్లాదకరంగా మారిన వాతావరణం..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 37;

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గత వారం నుండి మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాతావరణ మారిపోయింది వాతావరణ మార్పు తో తీవ్ర ఉక్కపోత అనుభవించిన మండల ప్రజలు వర్షం రాకతో చల్లటి వాతావరణం నెలకొంది ఉదయం 6 గంటలకు మంచు దుప్పటి కప్పుకోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారి ప్రకృతి ప్రేమికులకు కట్టి పడేసింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *