PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి..

1 min read

ప్రత్యేక అధికారి. రామచంద్ర..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని శుక్రవారం నాడు గడివేముల మండల పరిధిలోని కేజీబీవీ. మోడల్ స్కూల్ లను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి రామచంద్ర ఆయా పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు అనంతరం బీసీ హాస్టల్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేస్తూ మరింత మెరుగైన వసతులు కల్పించేలా కృషి చేయాలని మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించాలని హాస్టల్ పరిసరాల్లో పారిశుధ్య సమస్య లేకుండా చూడాలన్నారు క్రమం తప్పకుండా వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలని ప్రధమ చికిత్సల భాగంగా జ్వరం జలుబు దగ్గు లాంటి వైరల్ వ్యాధులకు టాబ్లెట్లు అందుబాటులో ఉంచాలన్నారు . ఈ కార్యక్రమంలో తాసిల్దార్ విద్యాసాగర్. ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు. డిటి. గురునాథం,, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.

About Author