పంట నమోదు కార్యక్రమం…
1 min readపల్లెవెలుగు వెబ్ హోళగుంద: హోళగుంద గ్రామంలో పంట నమోదు ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి శ్రీ. ఆనంద్ లోకదళ్ పరిశీలించడం జరిగింది.kharit 2024 కు సంబంధించిన ఏంట నమోదు [E-coop booking) APP రైతులకు అందుబాటలో ఉంది. కావున ప్రతి రైతు తప్పని సరిగా తాము వేసిన పంట వివరాలను మీ యొక్క గ్రామాల్లో ఉండే రైతు సేవా కేంద్రం (RSK) – తసిబ్బందిని సంప్రదించి నమోదు చేసుకోవాలి.E-Crop Booking వలన ప్రయోజనాలు :-1) ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీ పథకాలు2) పంట భీమా [Crop Insurance].3) వంట నష్ట పరిహారం[Input subsidy ]4) పంట కోనుగోలు [ procurement]పంట నమోదుకు కావలసినవి : పంట నమోదు ధరఖాస్తు ఫారంROR/IB ఆధార్ జిరాక్స్ఆధార్ కి లింక్ అయినBank account జిరాక్స్ఫోట Ao మరియు AEO విరుపాక్షి, VAA – Manisree, Bharati Bhai Sunkamma MPEO-Narasimha పాల్గొన్నారు.