సి.ఎస్. సలీం.ను ఘనంగా సన్మానించిన ప్రియా శిష్యుడు వీరేష్
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో హెచ్ సిరామిక్ స్టైల్ షాప్ యజమాని సి ఎస్ సలీం ను తన. చిన్ననాటి. ప్రియ శిష్యుడు. గుడికల్. వీరేష్ సలీం ను శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. పళ్ళు పలహారం పంచుకొని ఒకరికి ఒకరు విష్ హ్యాపీ న్యూ ఇయర్. తెలుపుకున్నారు సి ఎస్. సలీం మాట్లాడుతూ స్టైల్స్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి పరచాలని ప్రతి ఒక కస్టమర్ తో స్నేహపూర్వకంగా మాట్లాడి మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు కొత్త ఇండ్ల యజమానులకు మన స్టైల్స్ చూపించి. వారికి నచ్చిన డిజైన్లను వారి ఇండ్లకు టైల్స్ వేసి మన వ్యాపారాన్ని దిన దిన అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టైల్స్ వేసే కట్టర్లు తదితరులు పాల్గొన్నారు.