PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పండ్లు.. కూరగాయల…ఆకుకూరలతో శాకాంబరీ దేవి అలంకారం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి పట్టణంలోని  శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్యులు ఆషాడమాసం పురస్కరించుకొని శుక్రవారం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో , శాకాంబరీ దేవి అలంకరణతో వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వారు పాల్గొన్నారు.

About Author