ఎన్ డి ఏ కూటమి, ఓటమిగా యే అంతిమ లక్ష్యం..
1 min readమాదిగ, మాదిగ ఉపకులాలు రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం
వైసీపీ పార్టీకి మద్దతుగా ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మే 13 జరిగే అసెంబ్లీ,పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వం లో NDA కూటమి ఓటమి యే అంతిమ లక్ష్యంగా మాదిగ,మాదిగ ఉపకులాల ను రాష్ట్ర వ్యాప్తముగా (సిద్ధం)చేసే కార్యక్రమం లో భాగంగాసోమవారం తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సజ్జల రామకృష్ణారెడ్డి,మరియు లేళ్ల అప్పిరెడ్డి చేతుల మీదగావైసిపి పార్టీ కి మద్దతుగా నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS) కరపత్రాలను ఆవిష్కరించట జరిగింది. ఈ కార్యక్రమం లో నవ్యాంధ్ర ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నరు.