పిడుగు పడి …చికిత్స పొందుతున్న మహిళ మృతి…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: గజ్జహల్లి గ్రామంలో తేదీ 14 న కురువ అనసూయ W/o కుబేర స్వామి అను ఆమె మిరప పొలంలో కలుపు తీయుటకు వెళ్లి మధ్యాహ్నం 1.00 గంట సమయంలో పొలంలో ఆమె మీద పిడుగు పడి చికిత్స నిమిత్తం కర్నూలు ఓమ్ని హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ దినము చనిపోయినదని ఆమె భర్త కుబేర స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హొళగుంద ఎస్ఐ బాలా నరసింహులు కేసు నమోదు చేసి విచారణ చేయడమైనది.