PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ ఆధ్వర్యంలో డిస్టిక్ యూత్ ఫెస్టివల్-2024

1 min read

వట్లూరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ప్రతిభ

గొల్ల మహిళా విభాగంలో మంచి ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించారు

విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, ఏలూరు   వారిచే  నిర్వహించబడిన   డిస్టిక్ యూత్ ఫెస్టివల్ -2024 లో దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం,వట్లూరు విద్యార్థినిలు  గొల్లె మహిళ ఫోక్ డాన్స్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. సెయింట్ థెరిస్సా కాలేజ్, ఏలూరులో నిర్వహించిన ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి   ద్వితీయ స్థానం విద్యార్థినిలు సాధించారు. కళాశాల ప్రిన్సిపల్ దాసరి మేరి ఝాన్సీ రాణి తో పాటుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *