PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్ధులకు కిట్ల పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  శ్రీశైలం టిడిపి ఎమ్మెల్యే  బుడ్డా రాజశేఖర్ రెడ్డి  ఆదేశాల మేరకు ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంలో స్టూడెంట్ కిట్లని పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ అన్నారపు సీతమ్మ  , మండల అధ్యక్షులు అన్నారపు శశి రెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ ఖలీల్ ఖాన్, మాజీ సర్పంచ్ కలాం, మాజీ ఎంపీపీ ఎల్లాల కృష్ణుడు, లాయర్ సిద్ధిక్, మల్ల శంకర్ రెడ్డి శంకర్ రెడ్డి, సుఫియన్, తదితరులు పాల్గొన్నారు.

About Author