కౌంటింగ్ నిర్వహణపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామంలోని జిఆర్సి కన్వెన్షన్ హాలులో సాధారణ ఎన్నికలు-2024 కౌంటింగ్ నిర్వహణపై కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వలకు ఇచ్చిన రెండవ సెషన్ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజనకార్యక్రమంలో పాణ్యం రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ, ఆదోని రిటర్నింగ్ అధికారి శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, పత్తికొండ రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, ఎమ్మిగనూరు రిటర్నింగ్ అధికారి చిరంజీవి, మంత్రాలయం రిటర్నింగ్ అధికారి మురళీ, ఆలూరు రిటర్నింగ్ అధికారి రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.