ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించిన జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: చిప్పగిరి మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే బుసినె విరుపక్షి కు ఘనంగా సన్మానించిన జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి మరియు తదితరులు. జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి మాట్లాడుతూ ఒక్క సామాన్య కార్యకర్తకు జిల్లా ఉపాధ్యక్షులు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి మరియు సోదరుడు బుసినె వెంకటేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సన్మానించడం జరిగింది. చివరగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడినా ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ పదవులు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలోహొళగుంద మండల కన్వీనర్ ఎం షఫీ ఉల్లా, జడ్పిటిసి శేషప్ప, ఎంపీటీసీ శక్షావలి వైస్ ఎంపీపీ అనుమప్ప, తవ్వాఫ్, కన్వీనర్లు, కో కన్వీనర్లు జడ్పీటీసీ లు,వైస్సార్సీపీ సీనియర్ నాయకులు ఎంపీటీసీలు, సర్పంచు లు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.