తాగి చనిపోతే బీమా వర్తిస్తుందా..?
1 min readఅతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని
సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప ఇతర సందర్భాల్లో పరిహారం ఇవ్వాల్సిన పనిలేదని
జస్టిస్ ఎం.ఎం.శాంతన్ గౌండర్, జస్టిస్ వినీత్ శరణ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 1997లో చనిపోయిన
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి కేసులో.. జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార సంఘం ఇచ్చిన
తీర్పును సమర్థించింది.