రక్తదానం చేయండి నిండు ప్రాణాన్ని కాపాడండి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం.. తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు. మరియు గర్భిణీ స్త్రీలకు. రక్తంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మా గ్రామం తరపున మా వంతుగా రక్తదానం చేసి చేయించి ఒకరు రక్తదాత అయితే ఇచ్చిన రక్తం ముగ్గురికి ముగ్గురు ప్రాణాలను కాపాడుతుంది… మనలో రక్తం ఇచ్చేందుకు…..ఎవరైనా ముందుకు రావాల్సింది గా కోరుకుంటున్నాము రక్తదానం చేయండి నిండు ప్రాణాన్ని కాపాడండి.