PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాలకు విరాళంగా 12 వేలు విలువచేసే వైర్లెస్ స్పీకర్ (మైక్)

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండల పరిషత్ కన్నడ ప్రాథమికోన్నత  పాఠశాల కు చిన్నహట గ్రామానికి చెందిన కీ.శే. కె. బీరప్ప ఉపాధ్యాయులు, వారి కుమారుడు కె.బసవరాజ పాఠశాలకు 12 వేలు విలువచేసే వైర్లెస్ స్పీకర్ (మైక్) పాఠశాలకు విరాళంగా, తండ్రి జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగినది. సదరు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.దొడ్డబసప్ప, ఉపాధ్యాయులు  గురుబసవరాజ, బీ.టి.ఖలందర్, జి.రాజేశ్వరి, భారతి మరియు దాతలు శ్రీ.కె. బసవరాజు పాల్గొనడం జరిగింది. ఇందుకుగాను పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు తరఫున బసవరాజు కి ధన్యవాదాలు తెలిపారు.

About Author