PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనాధాశ్రమంలో అన్నదానం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ కీర్తన అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ  పుట్టినరోజు, పెళ్లిరోజు తదితర కార్యక్రమాలను అనాధాశ్రమంలో చేసుకోవడానికి ముందుకు రావాలని అన్నారు. రాయపాటి బేబీ దీక్షిత పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. కార్యక్రమంలో  లక్ష్మీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి ,విజయ్ కుమార్ లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *