PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్​ఎస్​వి ఆధ్వర్యంలో పాఠశాలకు విరాళం అందజేత

1 min read

విద్యార్థులు చదువుల కోసం ఎల్లవేళలా ముందుంటాం..యువ నేత యస్.కె.గిరి…

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : SSV ఆధ్వర్యంలో హొళగుంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కి యువనేత యస్ కె గిరి ప్రధాన ఉపాధ్యాయులు నజీర్ అహ్మద్ కి 3100 విరాళం అందజేశారు.యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల కళాశాలకు నా వంతుగా సహాయం చేయడానికి ముందు ఉంటా….అదే విదంగా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎవరు ఇబ్బంది పడకుండా దాతలు సహకారం తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో HM నజీర్ అహ్మద్, పర్శద్ బేగం ఫల్గొన్నారు.విద్యార్థుల చదువుల కోసం ఇలా ముందుకు రావడం చాలా సంతోషం కరం అంటూ దాతలను SFI  విద్యార్థి సంఘం నాయకులు అభినందనలు తెలియజేశారు.

About Author