PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధిలో మరోపేరుగా నిలిచిన డోన్ నియోజకవర్గం: అర్జున్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: డోన్ నియోజకవర్గం అభివృద్ధిలో మరో పేరుగా నిలిచిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా శనివారం ప్యాపిలి మండలం చిన్న పూజర్ల గ్రామం  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రతి గడప గడపకు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కుమారుడు అర్జున్ రెడ్డి  డోన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ త్వరలో జరగబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి మన బుగ్గన రాజేంద్రనాథ్ ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరినీ కోరారు. కార్యక్రమం లో ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author