PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైబర్ నేరగాళ్ల వలలో పడకండి..ఎస్​ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  B.G.హళ్లి గ్రామాన్ని సందర్శించడం జరిగినది. గ్రామంలోని ప్రజలను సమావేశపరచి చదువు యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడమైనది. ఎవరు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడకూడదని వారికి వివరంగా తెలియజేయడమైనది, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా జీవించాలని ఎస్సై బాల నరసింహులు తెలియజేయడమైనది. గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *