PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేలకు ఒరిగిన విద్యుత్ స్తంభాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మంగళవారం వీచిన పెనుగాలులకు వర్షానికి విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ఫార్మర్లు నేలకు ఓరిగాయి. దీంతో మంగళవారం రాత్రి నుంచి మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు మహానంది మండల ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు .

About Author