PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతర్జాతీయ సంస్థ కు గౌరవ అధ్యక్షుడిగా లయన్ డా. రాయపాటి ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ  అధ్యక్షులు లయన్  డాక్టర్ రాయపాటి శ్రీనివాస్  కు ఐరోపా ఖండానికి చెందిన   క్రొయేషియా దేశానికి చెందిన బాల్కనోఫంటాస్తిక  అంతర్జాతీయ సంస్థ కు గౌరవ అధ్యక్షుడిగా   అరుదైన  గౌరవం దక్కింది.   ఒక్కో దేశం నుండి ఒక గౌరవాధ్యక్షుడు ఎన్నిక జరగగా అందులో భారతదేశం నుండి లయన్ డాక్టర్  రాయపాటి శ్రీనివాస్  కు భారతదేశం నుండి అంతర్జాతీయ సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా అవకాశం దక్కింది  .గత ఐదు సంవత్సరాలుగా  బాల్కనోఫంటాస్తిక సంస్థ నిర్వహించే    అంతర్జాతీయ  సదస్సులు తదితర కార్యక్రమాలలో పాలుపంచుకోవడం వల్ల ఈ అవకాశం  దక్కడం  సంతోషంగా ఉందని   లయన్  డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *