డా. శంకర్ శర్మ శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు డాక్టర్ బి శంకర్ శర్మ దేవాలయమునకు విచ్చేసి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసినారు. అనంతరం దేవాలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ టీఎస్ రామకృష్ణ శాలువాతో సత్కరించారు.మరిము డాక్టర్ సి ఆంజనేయులు దేవాలయ జ్ఞాపికను డాక్టర్ బి శంకర్ శర్మ కి అందజేశారు.