PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల ప్రచారంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ ప్రచారం

1 min read

కైకలూరులో భారీ రోడ్ షో, వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు, మహిళలు

కూటమి అభ్యర్థులకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరు నియోజకవర్గం, దాకరం గ్రామం నుండి వైవాక గ్రామం వరకు రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు,స్థానిక ఉమ్మడి నాయకులు,కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అభిమానులతో కలిసి ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ పాల్గొనడం జరిగింది.

About Author