PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సొంత ఖర్చులతో ఎన్నికల విధులు.. మౌలిక సదుపాయాలు నిల్..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : వాళ్లంతా ఎన్నికల విధుల్లో వేసవి కాలాన్ని లెక్కచేయకుండా తమ విధులు నిర్వహిస్తుంటే కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు స్పందించడం లేదని మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయకపోవడంతో సొంత ఫ్యాన్లలో మంచినీళ్లు తీసుకొని వచ్చి స్టాటిజిక్ సర్వీలెన్స్ టీమ్ అధికారులు వాపోతున్నారు ఇక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారి ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది కి కనీసం టీ మంచినీళ్లు సరైన సమయంలో భోజనం వాహనాల్లో డీజిల్ నింపడానికి నిధులు అందించడం లేదని వాపోతున్నారు  డి ఇ ఓ స్పందించి విచారణ చేసి తమకు సరైన సౌకర్యం అందేలా చూడాలని కోరుతున్నారు గతంలో అర్ ఓ మండలంలో పనిచేస్తున్న ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులపై పనితీరు మార్చుకోవాలని హెచ్చరించిన మార్పు రావడంలేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులు ఎన్నికల నిధులు దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బంది కోరుతున్నారు.

About Author